జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పద్మశాలి వీధిలో ముస్కుల రంగారెడ్డి ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి శుక్రవారం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.