జాతీయస్థాయి కుంగ్ ఫు కరాటే పోటీలో సిల్వర్ మెడల్ అందుకున్న సూర్య తేజ

దండేపల్లి జనం సాక్షి సెప్టెంబర్ 18 దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల సూర్య తేజ ఆదివారం హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి కరాట పోటీలో సిల్వర్ మేడం కనబరిచినట్లు కుంఫు కరెంట్ మాస్టర్ బొడ్డు రాజమల్లు తెలిపారు సూర్య తేజ మండలంలోని మ్యాటర్ కాకతీయ హైస్కూల్లో 8వ తరగతి చదువుతూ కరాటే పోటీలో పాల్గొంటూ గతంలో జాతీయస్థాయి పోటీలో బంగారు పతకాన్ని కూడా సాధించాడు కరాటే మాస్టారు తోపాటు విద్యార్థిని పలువురు అభినందించారు