జాతీయ రహదారిపై రాస్తారోకో

వాజేడు (ఖమ్మం): నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా నిర్మించిన మరుగు దొడ్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ లబ్దిదారులు జాతీయ రహదారిపై జగన్నాథపురం వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.