జిల్లా ఎస్పీగా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ
ఖమ్మం క్రైం 58 ఎస్పీగా రంగానాథ్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విశాఖ. గ్రేహౌండ్స్ నుంచి ఆయన ఇక్కడికి బదిలిపై వచ్చారు. మావోయిస్టు సానుభూతిపరులపై దృష్టి సారించి. వారిని లొంగిపోయేటట్లు ప్రయత్నిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఖమ్మం సరహద్దుల్లో భద్రతను పెంచుతామని తెలిపారు.