జేసీబీ జప్తు
అశ్వారావుపేట: అశ్వారావుపేట సమీపంలోని ప్రభుత్వ చెరువుకట్టను తవ్వి చదును చేస్తున్న ఓ జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు తహసీల్దార్ వెంగారెడ్డి తెలిపారు.