టిఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సమావేశం
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఎన్నికల కమిటీల ఏర్పాట్లపై చర్చినున్నారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యలు హాజరయ్యారు. ఎంపి విజయశాంతి హాజరుకాలేదని, ఆమె మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లారని తెలుస్తోంది.