టిఫిన్‌ సెంటర్‌లో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓ టిఫిన్‌ సెంటర్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బాలానగర్‌లో చోటు చేసుకుందిజ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.