టీ ఎంపీల సమావేశం 18కి వాయిదా

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ఈ నెల 18 కి వాయిదా పడింది. ఎంపీలు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తుంది.