డెంగ్యూ నివారణకు హోమిమో మందుల పంపీణీ
ఖమ్మం : పట్టణంలోని సారధి నగర్ ప్రాంతాంలో డెంగ్యూ నివారణ కోసం హోమిమో మందలను కమిషనర్ శ్రీనివాస్ పంపీణీ చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లో పలువురికి డెంగ్యూ సోకడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అయన తెలిపారు. కార్యర్రమంలో అయూష్ రీజినల్ డైరెక్టరు డాక్టర్ లింగమూర్తి తదితరులు పాల్గోన్నారు.