తగ్గిన మరణదండనలు!
ఆమ్నేస్టీ ఇంటర్నే షనల్
లండన్:ప్రపంచవ్యాప్తంగా మరణదండన శిక్షలు విధించడం బాగా తగ్గింది. అనేక ఏళ్లుగా ఈ మరణదండన శిక్షను ఉపయోగించని పలు దేశాలు గతేడాది అంటే 2012లో వీటిని పునరుద్దరించాయి. అయినప్పటికీ కూడా ఉరి శిక్షలు విదించడం మునుపటితో పోలిస్తే ప్రపంచ దేశాల్లో బాగాతగ్గింది. లండన్ కేంద్రంగా పని చేస్తూన్న ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ వివరాలను బుధవారం వెల్లడించింది. కొంత కాలంగా ఉరిశిక్షలకు దూరంగా ఉన్న భారత్,జపాన్,పాకిస్తాన్,గాంభియా,తదితర దేశాలు అన్నీ గతేడాది ఈ శిక్షను విదించాయి. ఇరాక్‌లో ఈ ఉరిశిక్షల