తల్లి దివ్యాంగుల సేవా సమితి కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జనగామ (జనం సాక్షి)అక్టోబర్3: తల్లి దివ్యాంగుల సేవా సమితి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వాతాల యాదగిరి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ పాల్గోని గాంధీ చిత్ర పటానికి పూలతో సతకరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జూకంటి శ్రీశైలం లక్ష్మీ మరియు తుపాకుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.