తహశీల్దార్ కార్యాలయం వద్ద తెరాస ధర్నా
కాగజ్‌నగర్: బయ్యారం గనులు తెలంగాణ హక్కు అని తెరాస ఆధ్వర్యంలో నాయకులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, తెరాస నాయకులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ మల్లేశంకు అందించారు.



