తహశీల్దార్ యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు , రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి గురించి కృషి చేస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరుల  త్యాగధనుల ఫలితం.తెలంగాణ ఆవిర్భవం అని, వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి,వారి త్యాగ ఫలం  ద్వారా మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. స్వరాష్ట్రం లో ప్రభుత్వం అన్ని శాఖకు అన్ని సౌకర్యాలు   కల్పించిందని అన్నారు.అయిజ పట్టణంలో మున్సిపాలిటీ సింగిల్ విండో మండల పరిషత్ గ్రంథాలయ శాఖ కార్యాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.