తాగునీటి కోసం ప్రధాన రహదారిపై రాస్తారోకో
అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.