తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు
చర్ల, ఆగస్టు 13 : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరింది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి 53 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.