తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్‌ మెంటులో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి అయిదు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.