తెంగాణలో పుప్రాంతాలో వడగళ్ల వాన
దెబ్బతిన్న పంటు..భారీగా నష్టం
హైదరాబాద్,మార్చి19(జనంసాక్షి): తెంగాణ వ్యాప్తంగా పు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఉపరిత ఆవర్తనంతో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్, న్లగొండ, హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. పు చోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుము, మెరుపుతో భారీ వర్షం పడిరది. దీంతో మామిడి, వ రిపొలాు దెబ్బతిన్నాయి. నగరంలోని ఫిలీంనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కిష్మత్‌పుర, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పుగూడలో వర్షం పడిరది. భారీ వర్షానికి రోడ్లన్నీ జమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగు వర్షానికి తీవ్ర ఇబ్బందు పడ్డారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాు నీట మునిగాయి. మరోవైపు సంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కూడా వడగండ్ల వాన పడిరది. పుచోట్ల రోడ్లన్నీ జమయమయ్యాయి. వర్షానికి వాహనదారుకు ఇబ్బందు పడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పు చోట్లు వర్షం కురిసింది. గాలి వానకు పు చోట్ల చెట్లు నేకూలాయి. ఇండ్ల పైకప్పు లేచిపోయాయి. రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షం పడిరది. అనుకొని వర్షంతో ప్రజు తీవ్ర ఇబ్బందు పడ్డారు.
మేకపై పిడుగుపాటు
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండంలోని గురువారం కురిసిన భారీ వర్షానికి సరే వస గ్రామ సవిూపంలో మేత మేస్తున్న మేకుపై పిడుగు పడటంతో మేకు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంలో సరే వస గ్రామానికి తట్టబోను చెందిన సన్యాసి, తట్టబోను అప్పారావు దువ్వు కిట్ట , ఒడ్డు అప్పస్వామికు చెందిన సుమారు రెండు క్ష మివైన 20 మేకు మృతి చెందాయి. దీంతో కాపయి అంతా బోదిబోమంటున్నారు. తరతరా నుంచి మేకు పెంచుకునే బ్రతుకుతున్నామని, ప్రకృతి తమ బ్రతుకు నాశనం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తుంతా ఊపిరి ప్చీుకున్నారు.