తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ
హైదరాబాద్,జూన్4(జనంసాక్షి): తెలంగాణలో 15మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.పదోన్నతులు పొందిన ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇచ్చారు. బదిలీ అయిన వారిలో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్.సూర్యనారాయణ – విజిలెన్స్ డైరక్టర్
ఎం.కె.సింగ్ – శాంతి భద్రతల విభాగం ఐజీ
చారు సిన్హా – అ.ని.శా. డైరెక్టర్
ప్రభాకర్‌రావు – హైదరాబాద్ నేరవిభాగం సంయుక్త కమిషనర్
ప్రమోద్‌కుమార్ – నిఘా విభాగం డీఐజీ
సి.రవివర్మ – సీఐడీ డీఐజీ
జోయల్ డేవిస్ – కరీంనగర్ ఎస్పీ
ఎన్.ప్రకాశ్‌రెడ్డి – హైదరాబాద్ ఉత్తర మండల డీసీపీ
వి.శివకుమార్ – అ.ని.శా. సంయుక్త సంచాలకుడు
జి.సుధీర్‌బాబు – వరంగల్ పోలీస్ కమిషనర్