తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం -అధ్యక్షుడిగా యం.వి రమణ

కురవి అక్టోబర్-22
(జనం సాక్షి న్యూస్)

అక్టోబర్ 19,20,21వ తేదీ లో యాదగిరిగుట్టలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదంగా జరిగాయి.
13 మందితో ఆఫీస్ బేరర్స్ 75 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.రాష్ట్రఅధ్యక్షులుగా మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామానికి చెందిన
యం.వి. రమణ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ,బెల్లంకొండ వెంకటేశ్వర్లు
3. రాష్ట్ర ఉపాధ్యక్షులు గా
బొలగాని జయరాములు
4. ఎల్గూరి గోవిందు
5. ఉష గోనీ వెంకట నరసయ్య
6. గౌని వెంకన్న
8. బాల్నే వెంకట మల్లయ్య. కార్యదర్శులుగా
9. బూడిద గోపి
10. చౌగాని సీతారాములు
11. ఎస్ .రమేష్ గౌడ్
12.. బండ కింది అరుణ్
13. పామను గుల్ల అచ్చాలు ను
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో 25 తీర్మానాలని ఏకగ్రీవంగా ఆమోదించారు.
29 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.