తెలంగాణ కోసం ఒక వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌: క్యాసంపెల్లి గ్రామపంచాయితీ మందమర్రీ మండలం కురుమపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అండుగుల్ల మల్లేషం వయస్సు 24 సంవత్సరాలు తన మీరపతోటలో పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెల్సి గ్రామస్థులు  పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి పోస్టు మటన్‌ నిమిత్తం ఆస్పపత్రికి తరలించారు. మల్లేషం రాసిన చివరి ఉత్తరంలో తెలంగాణ వస్తుందని ఎదురు చూసి తను చనిపోయిన తర్వాతనైన తెలంగాణ ఇవ్వలని తనతో తెలంగాణ బలిదానాలు ఆగాలని తెలంగాణ సాధనే తన హాత్మకు శాంతి అని చివరి ఉత్తరంలో రాసి తను ఆత్మహత్య చేసుకున్నాడు.