తెలంగాణ కోసం మరో బలిదానం
ఆదిలిబాద్, జనంసాక్షి: జిల్లాలోని మందమర్రి మండలం కూర్మపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి మల్లేష్ తెలంగాణ ఏర్పాటులో జాప్యంను నిరసిస్తూ ఆత్మబలిదానం చేసుకున్నాడు తెలంగాణ కోసం తన చావే చివరిది కావాలంటూ సూసైడ్ నోట్‌టో మల్లేష్ పేర్కొన్నాడు. మల్లేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.