తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో

చేప పిల్లల పంపిణీ

వీణవంక అక్టోబర్ 13 (జనం సాక్షి )వీణవంక మండలంలో ని పలు గ్రామాలలో మత్స్య పార్సిమ సహర సంఘం ఆధ్వర్యంలో వీణవంక. రెడ్డి పళ్లి.కనపర్తి .నర్సింగాపూర్ రామకృష్ణాపూర్ గ్రామాలకు ఉండబడిన కుంటలకు చాప పిల్లల పంపిణీ చేయడం జరిగినది ఈ గ్రామాల కుంటలో చేప పిల్లలు ఒక్క లక్ష 79 వేల 250 పిల్లలు వీటి విలువ ఒక్క లక్ష 24 వేల రూపాయలు మరియు వీణవంక మండలం మత్స్యకారులందరికీ 13 లక్షల చాప పిల్లల పంపిణీ చేయడం జరిగినది వీటి చేప పిల్లల విలువ సుమారు 18 లక్షల రూపాయలు ఉంటాయని మత్స్య పరిశ్రమకు సహర సంఘం కరీంనగర్ ఎఫ్డిఓ కిరణ్ కుమార్. తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎఫ్ డి ఓ కిరణ్ కుమార్ ఎఫ్ ఎఫ్ ఓ అశోక్ వీణవంక మత్స్య పారిశ్రామిక సహర సంఘం అధ్యక్షులు మోటం వెంకటేష్. కార్యదర్శి కుమార్ డైరెక్టర్లు చుక్కల రవీందర్. రవి. రాము .సంపత్ .కుమార్. స్వామి ఓదెలు మరియు సభ్యులు రాయిశెట్టి సంపత్. సదానందం. రాములు. మొగిలి .రాజు .నారాయణ .మరియు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ మాకు చేప పిల్లల పంపిణీ చేయడం వల్ల ముదిరాజ్ కులస్తులకు ఆర్థికంగా ఎంతో లాభం జరుగుతుందని సభ్యులు తెలియజేశారు ముదిరాజ్ కులస్తులు కెసిఆర్ మరియు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు.