తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ :తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎర్రబెల్లి , రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి , ఇతర నేతలు హాజరయ్యారు. పార్టీకి కడియం శ్రీహరి రాజీనామా చేసిన నేపథ్యంలో తదనంతర పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు.