తెలంగాణ సమైక్యత దినోత్సవం విజయవంతం చేయండి ఎంపీపీ జనగామ శరత్ రావు
ముస్తాబాద్ సెస్టంబర్ 15 జనం సాక్షి
తెలంగాణ సమీకత దినోత్సవం లో భాగంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని ఎంపీపీ జనగామ శరత్ రావు కోరారు ముస్తాబాద్ లో గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి కాలేజీ గ్రౌండ్ వరకు రాలి నిర్వహిస్తామని అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు మండలం నుంచి ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య మండల రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు పోతుగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శీలం జనాభాయ్ ముస్తాబాద్ గ్రామపంచాయతీ సర్పంచి గాండ్ల సుమతి టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి శీలం స్వామి బొంపల్లి సురేందర్రావు మండల అభివృద్ధి అధికారి ఎం రమాదేవి పాల్గొన్నారు