తెలుగు మహాసభల నిర్వహణ అభినందనీయం : హమీద్ అన్సారీ
తిరుపతి : తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహాణ అభినందనీయమని ఉపరాష్ట్రపతి హమీద్ అన్నారీ అన్నారు. తెలుగుమహాసభలకు ఆయన సందేశం పంపారు. సుసంపన్నమైన తెలుగు భాషాభివృద్ధికి తెలుగు మహాసభలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.