త్వరలో మార్కెట్‌ యార్డ్‌కు ఆన్‌లైన్‌ సేవలు

నిజామాబాద్‌ : స్థానిక మార్కెట్‌ యార్డుట్‌ యార్డులో ఇ టెండర్‌ ద్వారా క్రయవిక్రయలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్కెంటింగ్‌ శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డును ఆయన సందర్శించి అధికారులు మార్కెట్‌ కమిటీ సభ్యులు కమిషస్‌ ఏజెంట్లు ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించారు ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన అనుభాఆవలు దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు మార్కెట్‌ యార్డులో త్వరలో ఆస్‌లైస్‌ సేవలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ఇ టెండర్‌ విధానం ద్వారా ఇక్కడి రైతులు తమ ధాన్యాని ఇతర రాష్ట్రలకు చెందిన వ్యాపారులకు సైతం  అమ్ముకునే  వీలు కలుగుతుందని ఫలితంగా మద్దతు  ధర లభించే  అవకాశముందన్నారు