దమ్మపేటలో భారీవర్షం-పొంగిపోరలుతున్న వాగులు
దమ్మపెట మండలంలో సొమవారం రాత్రి భారీ వర్షపాతం వమోదైంది పది గ్రామాల్లో వాగులు పొంగిపోరలుతున్నాయి, మండల కేంద్రంలోని నెమలిపేటకాలనీ, నీట మునిగింది. తరచుగా కాలనీని వరదనీరు ముంచెత్తుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పాల్వంచ దమ్మపేట ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి