దర్శకుడు బాపు సతీమణి కన్నుమూత
హైదరాబాద్, జనంసాక్షి: సినీ దర్శకులు బాపు సతీమణి భాగ్యవతి (75) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.