దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమం….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- దేవీ నవరాత్రులను పురస్కరించుకొని దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మండలంలోని అజ్జమర్రి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం నాడు అన్నపూర్ణాదేవి అవతారంలో అవతరించినటువంటి అమ్మవారి సన్నిధిలో గ్రామంలోని స్వాములు కొంతమంది యువకులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది