దేవేందర్‌గౌడ్‌కు చంద్రబాబు పరామర్శ
హైదరాబాద్ : తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ను ఆ పార్టీ అధ్మక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం పరామర్వించారు. దేవేందర్‌గౌడ్ ఇటీవల అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.