ధర్మానపై పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌: మంత్రివర్గం నుంచి ధర్మానను తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్‌ 5కి వాయిదా వేసింది.