నర్శింగ్‌ విద్యార్థుల ర్యాలీ

నిజామాబాద్‌: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఇందూర్‌ న్యూరో సైకియా ట్రిస్ట్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో నర్శింగ్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.