నాగరాజు బియ్యం అందజేత…
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 14
బాధిత కుటుంబాలను పరామర్శించి తన వంతు సహాయంగా బియ్యాన్ని అందించినట్లు బిజెపి పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర నాయకులు నాగరాజు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని, కన్నాపూర్ గ్రామంలో ఇటీవల పలుకారులతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మృతి గల కారణానికి తెలుసు తన వంతు సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించినట్లు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చల్ల ఐలయ్య, నాయకులు సమ్మిరెడ్డి, సంపత్ రెడ్డి, రమణారెడ్డి, మల్లయ్య తదితరులు ఉన్నారు