ఖమ్మం అర్బన్, అక్టోబర్ 16 (జనంసాక్షి) ఈరోజు నాలుగవ డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జోగు పర్తి ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు వంటి కొమ్ము శ్రీనివాస్ రెడ్డి, పార్టీ కార్యదర్శి షేక్ వలి ఆధ్వర్యంలో అభయ వెంకటేశ్వర స్వామి ఆటో అడ్డ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి, టిఆర్ఎస్కెవి నాయకులు పాల్వంచ కృష్ణ, నగర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డా అధ్యక్షులు నాగ హుస్సేన్, కార్యదర్శి గణేష్, సంతోష్, నరసయ్య, రమేష, అశోక్, బాబు, నాగరాజు, వెంకన్న, వీరబాబు, మధు తదితరులు పాల్గొన్నారు