నాలుగో వికెట్‌ కోల్పోయిన యూఏఈ

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) 41 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 14.5 ఓవర్లు పూర్తయ్యే సరికి యూఏఈ నాలుగు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది.