నియోజకవర్గ కార్యకర్తలతో భేటీకానున్న గంగుల
కరీంనగర్, జనంసాక్షి: కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తలతో టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. గంగుల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవాళ సాయంత్రం కేసీఆర్‌తో గంగుల భేటీ కానున్నట్లు సమాచారం.