నీటమునిగిన ఎస్‌డీఎల్ యంత్రం
కోల్‌బెల్ట్, వరంగల్: భూపాలపల్లి ప్రాంతంలోని కేటీకే-2వ గనిలో బోర్‌వెల్ నుంచి నీరు రావడంతో ఒకటో సీమ్‌లో
ఎన్‌డీఎల్ యంత్రం నీట మునిగింది. సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగి యంత్రాన్ని పైకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.