నీలం సంజీవరెడ్డి చిత్రంలో పోస్టల్ కవర్ విడుదల
హైదరాబాద్, జనంసాక్షి: మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి వేడుకులు ప్రారంభమయ్యాయి. రవీంధ్రభారతిలో నీలంసంజీవరెడ్డి చిత్రంలో పోస్టల్ కవర్‌ను కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.