నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

అశ్వారావుపేట  ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈకార్యక్రమాన్ని ఎమ్మెల్యే, మిత్రసేవ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పాలడుగుల సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వమించారు.