నేడు టీఆర్‌ఎస్‌లోకి బస్వరాజు సారయ్య

555

 హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను టీపీసీసీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇవాళ బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.