నేడు టీ-కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ రోజు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు సమావేశం కానున్నారు. కేసీఆర్‌ నిన్న జరిగిన సమావేశం, అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.