నేడు పాలమూరు జిల్లాలో కేసీఆర్ పర్యాటన
మహబూబ్‌నగర్, జనంసాక్షి: ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పర్యటించనున్నారు. కరువు మండలాల్లో పర్యటించిన అనంతరం కేసీఅర్ జిల్లా కలెక్టర్‌తో నీటి ఎద్దడిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.