నేడు సాలోజిపల్లిలో మీలాదున్నబీ జల్సా
నేడు సాలోజిపల్లిలో మీలాదున్నబీ జల్సా
టేక్మాల్ జనంసాక్షి (09) : మండలంలోని సాలోజిపల్లి లో గ్రామంలో మంగళవారం నాడు సాయంత్రం మిలాద్ ఉన్ నబీ జల్సా ఉత్సవాలు నిర్వహించినట్లు మజీద్ కమిటీ సదర్ మహమ్మద్ షాబుద్దీన్ ఖాద్రి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారని నాతే మై ఫీల్ సమ ఉంటుందన్నారు. అదే రోజు రాత్రి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ముఖ్య అతిథులు టేక్మాల్ దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ షా నూరుల్లా హుసేని హసేని ఖాద్రి, సయ్యద్ యూసుఫ్ పాల్గొంటారు. కమిటీ నిర్వాహకులు సయ్యద్ రియాజ్ ఖాద్రి, మహ్మద్ ఇర్షద్, సుల్తాన్ , నసీరుద్దీన్, రియాజ్, సోహేల్, అమేర్, అదునాన్, అహ్మద్, మత పెద్దలు పాల్గొంటారని చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు