నేడు హైదరాబాద్‌లో తెలంగాణ మహాసదస్సు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఆధ్వర్యంలో నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల కళింగభవన్‌లో నేడు తెలంగాణ మహా సదస్సు జరుగుతుంది. దీనికి పలువురు తెలంగాణ పార్టీల నాయకులు హాజరుకానున్నారు.