నోవార్టీన్ కంపెనీ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ : క్యాన్సర్ మందుల తయారీ పేటెంట్ హక్కుల పై స్విట్జర్లాండ్ కంపెనీ నోవార్టీస్ పెట్టుకున్న పిటిషన్ సుప్రిం కోర్టు తిరస్కరించింది. నోవార్టీన్ కంపెనీ తన మందుల పేటెంట్ కోసం భారత్ లో 2006 నుంచి న్యాయపోరాటం చేస్తొంది.