పంటలను పరీశీలించిన మంత్రి, కలెక్టర్
కమాన్‌పూర్ : మండలంలోని ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పోలాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు, జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌లుపరిశీలించారు. నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పాదర్శకంగా సర్వే నిర్వహించి పరిహరం వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేస్తామని మంత్రి వివరించారు.