పందిళ్లపల్లి గ్రామంలో డెంగీతో మహిళ మృతి
చిందకాని: మండలంలోని పందిళ్లపల్లి గ్రామంలో డెంగీతో సుక్కమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. గత వారం రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.