*పచ్చదనం పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి*

మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్* అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 20 ) ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే
పట్టణంలో పచ్చదనం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలంపూర్ మున్సిపల్ చైర్మన్ మన రమ్మన్నారు. గురువారం అలంపూర్  పట్టణానికి వెళ్లే రోడ్డు కు ఇరువైపులా ఒక మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కలకలలాడుతూ ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆమె అన్నారు.
కార్యక్రమంలో  కాలనీవాసులు హరిబాబు,ఆదాము,రాజు,సామేలు,బాబు తదితరులు పాల్గోన్నారు.
Attachments area