పదేళ్లకు ప్రతిపాదనలు
పదేళ్లలో ప్రభుత్వ వ్యయాన్ని1.2 బిలియన్ల డాలర్ల మేరకు తగ్గించేందుకు ప్రణాళికను రూపోందించారు. సంపన్పులు, కార్పోరేట్ సంస్థలపై పన్నులను పెంచుకోవడం ద్వారా 600బిలియన్ డాలర్ల మేర తగ్గించేందుకు ఒబామా చర్యలు తీసుకోనున్నారు. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు రెండు వేర్వేరు బడ్జెట్ బ్లూప్రింట్లను రూపోందించాయి. అయితే బబామా మధ్యేమార్గంగా రాజీ ఫార్ములే రూపోందించినట్లుగా కనిపిస్తోంది.పదేళ్లలో మొత్తం 1.8 ట్రిలియన్ డాలర్ల మేరకు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అయితే 2.5ట్రిలియన్ డాలర్ల మేరకు దీనిని తగ్గించాలని 2011 మేలో రిపబ్లికన్,డెమొక్రటిక్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.