పబ్బులపై హెచ్‌ఆర్సీలో పిటిషన్
హైదరాబాద్, జనంసాక్షి : నగరంలో పబ్‌లు యువతను పెడదారి పట్టిస్తున్నాయంటూ మానవహక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ నెల 17లోగా పబ్ లపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరను ఆదేశించింది.